Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ లో పీసీసీ చీఫ్ నిర్ణయం ఫైనల్ కాదు
Komatireddy Venkat Reddy: వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం 24 ఉచిత విద్యుత్ ఇస్తుంది.. రేవంత్ రెడ్డే ప్రకటిస్తారు
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ లో పీసీసీ చీఫ్ నిర్ణయం ఫైనల్ కాదు
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ లో పీసీసీ చీఫ్ నిర్ణయం ఫైనల్ కాదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో తనకు తెలియదన్నారు. రైతు లకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆయన అన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుందన్నారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డే ప్రకటిస్తారన్నారు, ప్రస్తుతం 10 గంటల విద్యుత్ కూడా రావడం లేదని..దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. రైతులు బీఆర్ఎస్ మాటలు నమ్మొద్దంటున్నకోమటిరెడ్డి.