ప్రియాంకతో ముగిసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ
Komatireddy Venkat Reddy: సోనియాగాంధీ నివాసంలో ప్రియాంక గాంధీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ ముగిసింది.
ప్రియాంకతో ముగిసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ
Komatireddy Venkat Reddy: సోనియాగాంధీ నివాసంలో ప్రియాంక గాంధీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ ముగిసింది. పార్టీలోని ప్రస్తుత పరిస్థితులపై ప్రియాంకతో చర్చించామన్నారు వెంకట్ రెడ్డి. తెలంగాణతో పాటు దేశంలోని పరిస్థితులపై ప్రియాంకతో మాట్లాడినట్టు ఆయన తెలిపారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ప్రియాంక సూచించారని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.