Komatireddy Venkat Reddy: కేసీఆర్ అబద్ధాలతో పాలన సాగిస్తున్నారు
Komatireddy Venkat Reddy: తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది
Komatireddy Venkat Reddy: కేసీఆర్ అబద్ధాలతో పాలన సాగిస్తున్నారు
Komatireddy Venkat Reddy: తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి. సీఎం కేసీఆర్ అబద్ధాలతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు పదో తేదీ వచ్చినా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని.. మోసపు పధకాలతో మరోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోందని... ఈసారి కాంగ్రెస్ దే అధికారమన్నారు కోమటిరెడ్డి.