Komatireddy Raj Gopal Reddy: పార్టీ మార్పుపై రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Komatireddy Raj Gopal Reddy: పార్టీ మారడంపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-06-24 11:16 GMT

Komatireddy Raj Gopal Reddy: పార్టీ మార్పుపై రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Komatireddy Raj Gopal Reddy: పార్టీ మారడంపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారుతానని ఎక్కడా చెప్పలేదన్నారు. కావాలనే తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తు్న్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్‌ను గద్దె దించడమే తమ లక్ష్యమన్నారు. బీఆర్ఎస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిలో మార్పు వస్తే.. అప్పుడు తాము పార్టీ మారడంపై ఆలోచిస్తామని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. కవితను అరెస్ట్ చేయకపోవడం, మునుగోడు, కర్ణాటక ఫలితాల తర్వాత...తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అర్థమైందని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

Tags:    

Similar News