Kodandaram: విద్యావేత్త చుక్కా రామయ్యను మర్యాద పూర్వకంగా కలిసిన కోదండరాం
Kodandaram: చుక్కా రామయ్య ఆశీస్సులు తీసుకున్న ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
Kodandaram: విద్యావేత్త చుక్కా రామయ్యను మర్యాద పూర్వకంగా కలిసిన కోదండరాం
Kodandaram: తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా నియామకమయిన సంధర్భంగా ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్యను కోదండరాం మర్యాద పూర్వకంగా కలిశారు. చుక్కా రామయ్య నుంచి టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆశీస్సులు తీసుకున్నారు.