Kodali Nani: టీడీపీ మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా..?
Kodali Nani: మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు
Kodali Nani: టీడీపీ మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా..?
Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శనాస్త్రాలు సంధించారు. నిన్న టీడీపీ మహానాడులో విడుదల చేసిన మేనిఫెస్టోను ఆయన టార్గెట్ చేశారు. ఓట్ల కోసమే చంద్రబాబు ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నారని...నాని ఆరోపించారు. చంద్రబాబు ఇప్పటి వరకూ మేనిఫెస్టోలో ఉన్న ఏ ఒక్క హామీని నేరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మేనిఫెస్టో పై చర్చకు సిద్ధమని కోడాలి నాని సవాల్ విసిరారు.