Secunderabad: పరేడ్ గ్రౌండ్స్‌లో కైట్ ఫెస్టివల్.. పాల్గొన్న విదేశీయులు
Secunderabad: పండగ వాతావరణాన్ని తలపిస్తోన్న పరేడ్ గ్రౌండ్స్
Secunderabad: పరేడ్ గ్రౌండ్స్‌లో కైట్ ఫెస్టివల్.. పాల్గొన్న విదేశీయులు
Secunderabad: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ మూడో రోజు ఉత్సాహంగా కొనసాగుతుంది. సంక్రాంతి సందర్భంగా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌తో పరేడ్ గ్రౌండ్ అంతా పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు తమ కైట్స్‌ను ప్రదర్శిస్తున్నారు.