Kishan Reddy: కుటుంబ పాలన పోవడానికి బీఆర్ఎస్‌ను ఓడించారు.. కానీ రాష్ట్రానికి రాహుల్, సోనియాగాంధీ పీడ పట్టింది
Kishan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకెళ్తోంది
Kishan Reddy: కుటుంబ పాలన పోవడానికి బీఆర్ఎస్‌ను ఓడించారు.. కానీ రాష్ట్రానికి రాహుల్, సోనియాగాంధీ పీడ పట్టింది
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. నారాయణపేట జిల్లాలో బీజేపీ రథయాత్రను కిషన్‌రెడ్డి ప్రారంభించారు. కుటుంబ పాలన పీడ పోవడానికి బీఆర్ఎస్‌ను ఓడిస్తే..రాష్ట్రానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పీడ పట్టిందని వ్యాఖ్యానించారు. అమలు కానీ హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్...తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకెళ్తోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు.