Kishan Reddy: సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరో లేఖ
Kishan Reddy: ప్రాంతీయ సంగీత నాటక అకాడమీ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి
Kishan Reddy: సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరో లేఖ
Kishan Reddy: సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరో లేఖ రాశారు. ప్రాంతీయ సంగీత నాటక అకాడమీ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అకాడమీ ఏర్పాటు కోసం హైదరాబాద్‌లో 10 ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు కిషన్ రెడ్డి. సంస్కృతులకు ప్రతీక అయిన తెలంగాణ, ఏపీల్లో ఆ వారసత్వాన్ని పరిరక్షించడానికి ముందుకురావాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. కేంద్రం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు కిషన్‌రెడ్డి.