Kishan Reddy: సోయం బాపూరావు వ్యాఖ్యలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు
Kishan Reddy: గిరిజన రిజర్వేషన్లపై ఎంపీ సోయం బాపూరావు కామెంట్స్ ఆయన వ్యతిగతం
Kishan Reddy: సోయం బాపూరావు వ్యాఖ్యలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు
Kishan Reddy: గిరిజన రిజర్వేషన్లపై ఎంపీ సోయం బాపూరావు చేసిన కామెంట్స్‌పై బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. సోయం బాపూరావు వ్యాఖ్యలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. సోయం బాపూరావు కామెంట్స్‌పై పార్టీ వివరణ కోరుతుందని తెలిపారు. లంబాడీలకు రిజర్వేషన్లకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. అధికారంలోకి రాగానే లంబాడీలకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గిరిజనులకు అన్యాయం జరిగిందని తెలిపారు.