Kishan Reddy: కేసీఆర్ లెక్కలపై చర్చకు నేను సిద్ధం
Kishan Reddy: కేసీఆర్ కేంద్రంపై బురద జల్లుతున్నారు
Kishan Reddy: కేసీఆర్ లెక్కలపై చర్చకు నేను సిద్ధం
Kishan Reddy: దేశ ఆర్థిక వ్యవస్థపై సీఎం కేసీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. దేశ ఆర్థిక స్థితి గురించి మాట్లాడిన కేసీఆర్.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై మాత్రం పెదవి విప్పలేదన్నారు. కేసీఆర్ లెక్కలపై చర్చకు నేను సిద్ధం.. ఎక్కడికి రమ్మంటారో చెప్పాలని డిమాండ్ చేస్తారు.