CM Kcr: కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్ టౌన్ షిప్‌ను ప్రారంభించిన కేసీఆర్

CM Kcr: పటాన్‌చెరులో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ పర్యటన

Update: 2023-06-22 07:53 GMT

CM Kcr: కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్ టౌన్ షిప్‌ను ప్రారంభించిన కేసీఆర్

CM Kcr: పటాన్‌చెరులో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్ టౌన్ షిప్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు నీలం మధు యువసేన ఘన స్వాగతం పలికింది. కల్దనూరు చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ కాన్వాయ్‌పై పూల వర్షం కురిపించారు. కేసీఆర్ కాన్వాయ్‌పై పూలు చల్లి నీలం మధు తన అభిమానాన్ని చాటుకున్నారు. 

Tags:    

Similar News