Etela Rajender: రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారు

Etela Rajender: పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్నారు

Update: 2023-06-30 10:57 GMT

Etela Rajender: రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారు

Etela Rajender: వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ ఫలితమే రిపీట్ అవుతుందని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్నది కేసీఆర్ సర్కార్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని చెప్పారు. పేదల భూములు వారికి ఉండొద్దని ధరణి తెచ్చారని ఆరోపించారు. మోడీకి కుటుంబం లేదని... దేశమే ఆయన కుటుంబమన్నారు ఈటల రాజేందర్. 

Tags:    

Similar News