Munugode By-Poll: పోలింగ్ బూత్‌లో కేఏ పాల్ పరుగులు
సంస్థాన్ నారాయణపురంలో పోలింగ్ సరళిని పరిశీలించిన కేఏ పాల్
Munugode By-Poll: పోలింగ్ బూత్‌లో కేఏ పాల్ పరుగులు
Munugode By-Poll: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంస్థాన్ నారాయణపురంలో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. అక్కడ పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. అనంతరం కేఏ పాల్ ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించడానికి వచ్చానని కేఏ పాల్ తెలిపారు.