Jogu Ramanna: రేవంత్‌రెడ్డికి లోపల బీజేపీ, బయట కాంగ్రెస్
Jogu Ramanna: ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదు
Jogu Ramanna: రేవంత్‌రెడ్డికి లోపల బీజేపీ, బయట కాంగ్రెస్
Jogu Ramanna: తమను గెలిపిస్తే పథకాలు సక్రమంగా అమలవుతాయంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలు అతిక్రమించడమేనని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. రేవంత్ ఆదివాసి అభ్యర్థిని అవమానపరిచేవిధంగా మాట్లాడారని అన్నారు. రేవంత్‌రెడ్డికి లోపల బీజేపీ, బయట కాంగ్రెస్ అన్న విషయం ప్రజలకు అర్థమైందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు.