Jithender Reddy: మహబూబ్‌నగర్ గడ్డా.. నా అడ్డా

Jithender Reddy: ప్రజా ఆశీస్సులతో బీజేపీ జెండా ఎగరేస్తా

Update: 2024-01-30 13:21 GMT

Jithender Reddy: మహబూబ్‌నగర్ గడ్డా.. నా అడ్డా

Jithender Reddy: మహబూబ్‌నగర్ గడ్డా.. నా అడ్డా అన్నారు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి. హైకమాండ్ ఆశీస్సులు తనకే ఉన్నాయని, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ తనకే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా ఆశీస్సులతో ఇక్కడ బీజేపీ జెండా ఎగరేస్తానన్నారు జితేందర్‌రెడ్డి.

Tags:    

Similar News