Jeevan Reddy: కేసీఆర్‌ను ఒడగొట్టే దమ్ము రేవంత్ రెడ్డికే ఉంది
Jeevan Reddy: కామారెడ్డిలో రేవంత్ పోటీ చేస్తే ప్రతి ఓటరు కార్యకర్తలా మారతారు
Jeevan Reddy: కేసీఆర్‌ను ఒడగొట్టే దమ్ము రేవంత్ రెడ్డికే ఉంది
Jeevan Reddy: కామారెడ్డి లో రేవంత్ పోటీ చేస్తే ప్రతి ఓటరు కార్యకర్తలా మారతారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ ని ఒడగొట్టే దమ్ము రేవంత్ రెడ్డి కే ఉందని చెప్పారు. రాజకీయాల్లో మరో చిత్తరంజన్ దాస్ లా రేవంత్ పేరు ఉంటుందని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 75 నుండి 80 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.