Jeevan Reddy: కేసీఆర్ పాలనలో ఆగమైన తెలంగాణ

Jeevan Reddy: ఆదాయంలో ఉన్న తెలంగాణ అప్పులపాలైంది

Update: 2023-06-13 01:30 GMT

Jeevan Reddy: కేసీఆర్ పాలనలో ఆగమైన తెలంగాణ

Jeevan Reddy: ఆదాయంలో ఉన్న తెలంగాణను కేసీఆర్ పాలనలో అప్పుల పాలైందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విచారం వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో లక్షకోట్లు వెనుకేసుకున్న కేసీఆర్, రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. కొత్తగా ఎన్నికలకు ముందుగా ఓటు బ్యాంకు రాజకీయాలతో వెనుకబడిన కులవృత్తుల వారికి లక్షరూపాయల సాయం అందిస్తామని కొన్నికులాలకే పరిమితం చేశారని జీవన్ రెడ్డి అగ్రహం వ్యక్తంచేశారు.

Tags:    

Similar News