Jeevan Reddy: బీసీ సంక్షేమానికి పైసా ఖర్చుపెట్టలేదు
Jeevan Reddy: బడ్జెట్ కేటాయింపులు ఉత్తుత్తివే
Jeevan Reddy: బీసీ సంక్షేమానికి పైసా ఖర్చుపెట్టలేదు
Jeevan Reddy: లక్ష్య సాధనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ నాయకులు, శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల తీరు, బడ్జెట్ ప్రతిపాదనలు, వెచ్చింపులపై ఆయన మాట్లాడారు. ప్రతియేటా బడ్జెట్లో ప్రతిపాదిత అంశాలు అమలుకు ఆమడ దూరంలో ఉన్నాయని పేర్కొన్నారు. దళిత బంధు, గృహనిర్మాణ పథకాల్లో పురోగతి లేదని ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వ పథకాలకు కేటాయింపులు జరుగుతున్నా పైసాకూడా ఖర్చుపెట్టడం లేదన్నారు.