Navya: నా కుటుంబంలో రాజయ్య చిచ్చు పెట్టారు.. నా భర్తకు నేను కావాలా వద్దా తేల్చుకోవాలి..

Navya: జానకీపురం సర్పంచ్ నవ్య స్టేషన్ ఘ‌న్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-06-22 11:21 GMT

Navya: నా కుటుంబంలో రాజయ్య చిచ్చు పెట్టారు.. నా భర్తకు నేను కావాలా వద్దా తేల్చుకోవాలి..

Navya: జానకీపురం సర్పంచ్ నవ్య స్టేషన్ ఘ‌న్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనను లైంగికంగా వేధిస్తూ బెదిరింపులకు పాల్పడ్తున్నారంటూ పి ఎస్ లో ఫిర్యాదు చేశారు. రాజయ్యతో తనకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవన్న నవ్య.. తన కుటుంబంలో రాజయ్య చిచ్చు పెట్టారన్నారు‌. తన భర్తకు తాను కావాలా వద్దా తేల్చుకోవాలని‌‌ తెలిపారు. రాజయ్య బుద్ధి మంచి బుద్ధి కాదని.. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలంటున్నారు నవ్య.

Full View


Tags:    

Similar News