MLA Sanjay: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రైతులను రెచ్చగొట్టారు..

MLA Sanjay: జగిత్యాల మాస్టర్ ప్లాన్‌ డ్రాఫ్ట్ రద్దు చేయాలంటూ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానించింది.

Update: 2023-01-20 09:37 GMT

MLA Sanjay: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రైతులను రెచ్చగొట్టారు..

MLA Sanjay: జగిత్యాల మాస్టర్ ప్లాన్‌ డ్రాఫ్ట్ రద్దు చేయాలంటూ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానించింది. మాస్టర్ ప్లాన్ అమలు సాధ్యం కాదు కాబట్టి వ్యతిరేకిస్తున్నట్టుగా ప్రకటించారు. తాను ఈ విషయంపై రైతులకు హామీ ఇచ్చినా.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కావాలనే రైతులను రెచ్చగొట్టారని ఎమ్మెల్యే సంజయ్ మండిపడ్డారు. ప్రజా ప్రతినిధిగా అనుభవం ఉన్న జీవన్ రెడ్డి.. బాధ్యతగా ఉండాల్సింది పోయి రెచ్చగొట్టడం సరికాదని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు.

Tags:    

Similar News