Jaggareddy: పదేళ్లలో సీఎం అవుతా.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Jaggareddy: దసరా ఉత్సవాల్లో మనసులో మాట బయటపెట్టిన జగ్గారెడ్డి

Update: 2023-10-24 03:01 GMT

Jaggareddy: పదేళ్లలో సీఎం అవుతా.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Jaggareddy: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్ది హాట్ కామెంట్స్ చేశారు. సంగారెడ్డి దసరా ఉత్సవాల్లో తన మనసులోని మాటను బయటపెట్టారు. రాబోయే పదేళ్ల తర్వాత తాను ముఖ్యమంత్రి అవుతానని చెప్పారు. దీంతో కార్యకర్తలు, అభిమానులు కేరింతలు కొట్టారు.

Tags:    

Similar News