Jagga Reddy: రేవంత్ ఛాలెంజ్ చేస్తే.. నేను రాజీనామ చేస్తా..
Jagga Reddy: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Jagga Reddy: రేవంత్ ఛాలెంజ్ చేస్తే.. నేను రాజీనామ చేస్తా..
Jagga Reddy: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. తనను సస్పెండ్ చేసే దమ్ము ఈ భజన బ్యాచ్‌కి లేదన్నారు. రేవంత్ ఛాలెంజ్ చేస్తే.. రిజైన్ చేస్తా.. ఎన్నికల్లో తేల్చుకుందామని జగ్గారెడ్డి సవాల్ విసిరారు. నన్ను సస్పెండ్ చేస్తే రేవంత్ రెడ్డి బండారం బయటపెడతా అన్నారు జగ్గారెడ్డి. రేవంత్ పార్టీ లైన్‌లో పని చేయడం లేదని, పర్సనల్ షో చేస్తున్నారని, అందుకే తాను కూడా పర్సనల్ షో చేస్తున్నానన్నారు. తన కూమార్తె సమస్యపై వీహెచ్ మంత్రి హరీష్ రావును కలిస్తే తప్పేంటని జగ్గారెడ్డి ప్రశ్నించారు.