Jagga Reddy: బీఆర్ఎస్, బీజేపీలపై జగ్గారెడ్డి విమర్శలు
Jagga Reddy: దేశానికి కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు
Jagga Reddy: బీఆర్ఎస్, బీజేపీలపై జగ్గారెడ్డి విమర్శలు
Jagga Reddy: బీఆర్ఎస్, బీజేపీలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శలు చేశారు. గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన దేశానికి కాంగ్రెస్ ఏం చేసిందన్న ఇరు పార్టీల వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. రాముడి పేరు చెప్పుకుని ఓట్లడిగే బీజేపీకి.. నెహ్రూ చేసిన అభివృద్ధి చరిత్రలో కనిపించడంలేదా అని ప్రశ్నించారు. శ్రీరామచంద్రుడి పాలన ఏ విధంగా సాగిందో నెహ్రూ పరిపాలన కూడా అలాగే సాగిందన్నారు జగ్గారెడ్డి.