IT Raids: అమీర్‌పేటలోని KMV గ్రూప్ ఆఫీస్‌లో ఐటీ సోదాలు

IT Raids: పన్ను ఎగవేత, ఆదాయానికి మించి ఆస్తులపై ఫోకస్

Update: 2023-10-13 09:36 GMT

IT Raids: అమీర్‌పేటలోని KMV గ్రూప్ ఆఫీస్‌లో ఐటీ సోదాలు 

IT Raids: హైదరాబాద్ లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అమీర్‌పేటలోని KMV గ్రూప్ ప్రధాన కార్యాలయంలో ఐటి అధికారుల సోదాలు నిర్వహించారు. 12 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సొంత ప్రాజెక్టులు KMV గ్రూప్ చేపడుతోంది. పన్ను ఎగవేత, ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టడం లాంటి అంశాలపైనే ఐటీ అధికారులు దృష్టి సారించి పలు కీలక ఆధారాలను సేకరిస్తున్నారు.

Tags:    

Similar News