IT Raids: AMR సంస్థలపై ఐటీ దాడులు

IT Raids: గత 3 రోజుల నుంచి కొనసాగుతున్న సోదాలు

Update: 2023-10-21 11:19 GMT

IT Raids: AMR సంస్థలపై ఐటీ దాడులు

IT Raids: ఎన్నికల వేళ హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. AMR సంస్థ పై గత 3రోజుల నుంచి ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. భారీగా డబ్బు, పలు కీలక డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. హైదరాబాద్ లో మూడు రోజులుగా జరుగుతున్న ఐటీ సోదలు.

Tags:    

Similar News