తెలంగాణలో పలుచోట్ల ఐటీ సోదాలు
IT Raids: హైదరాబాద్, రాయదుర్గం, మొయినాబాద్, కోకాపేటలో ఐటీ రైడ్స్
తెలంగాణలో పలుచోట్ల ఐటీ సోదాలు
IT Raids: తెలంగాణలో పలుచోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు రాయదుర్గం, మొయినాబాద్, కోకాపేటలో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఒక ఫార్మా కంపెనీపై దాడులు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి 9 చోట్ల సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు.