IT Raids: హైదరాబాద్ లో 35 ప్రాంతాల్లో ఐటీ సోదాలు

IT Raids: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్‌..గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో వస్త్ర వ్యాపారుల ఇళ్లల్లో సోదాలు

Update: 2023-05-02 09:13 GMT

IT Raids: హైదరాబాద్ లో 35 ప్రాంతాల్లో ఐటీ సోదాలు

IT Raids: హైదరాబాద్‌లో పలు చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో 35 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్‌, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లోని వస్త్ర వ్యాపారుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు.

Tags:    

Similar News