Etela Rajender: ఎమ్మెల్సీకి సీఎం స్పెషల్ టాస్క్‌ ఇచ్చారని తెలిసింది

Etela Rajender: ప్రగతిభవన్ కేంద్రంగానే ఈ కుట్రలన్నీ

Update: 2023-06-28 11:00 GMT

Etela Rajender: ఎమ్మెల్సీకి సీఎం స్పెషల్ టాస్క్‌ ఇచ్చారని తెలిసింది

Etela Rajender: ఈటల రాజేందర్ హత్యకు కుట్ర జరుగుతోందని ఆయన సతీమణి జమున చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఇదే ఇష్యుపై స్పందించిన ఈటల బీఆర్ఎస్ సర్కార్ పై మండిపడ్డారు. తనను హత్య చేసేందుకు 20 కోట్ల డీల్ జరిగినట్లు ఆరోపించారాయన. ప్రగతిభవన్ కేంద్రంగానే ఈ కుట్రలన్నీ జరుగుతున్నాయని..తనను హింసించేందుకు ఎమ్మెల్సీకి సీఎం స్పెషల్ టాస్క్‌ ఇచ్చారని ఆరోపించారు ఈటల.

Tags:    

Similar News