Inter 2nd Year Exams: తెలంగాణలో ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..

Inter 2nd Year Exams: నేటి నుంచి మార్చి 19 వరకు సెకండియర్‌ పరీక్షలు

Update: 2024-02-29 03:38 GMT

Inter 2nd Year Exams: తెలంగాణలో ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..

Inter 2nd Year Exams: తెలంగాణలో ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మార్చి 19 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు కొనసాగనున్నాయి. ద్వితీయ సంవత్సరం నుంచి 5లక్షల2 వేల 260 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. సెకండియర్ పరీక్షలకు హాజరవుతున్న వారిలో 58 వేల 071 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.

Tags:    

Similar News