MLC Kavitha: లిక్కర్ పాలసీ ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ
MLC Kavitha: కవితకు బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ వాదనలు
MLC Kavitha: లిక్కర్ పాలసీ ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ
MLC Kavitha: లిక్కర్ పాలసీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగుతోంది. కవితకు బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ తరపు లాయర్ జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తున్నారు. కవిత అరెస్ట్ సెక్షన్ 19 ప్రకారం చట్టబద్ధంగానే జరిగిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కవితకు వ్యతిరేకంగా శరత్, మాగుంట శ్రీనివాసులురెడ్డి..బుచ్చిబాబు వాంగ్మూలాలు ఇచ్చారని తెలిపారు. ఇండో స్పిరిట్స్ కంపెనీలో కవిత బినామీగా పిళ్లై.. సౌత్‌గ్రూప్‌లోని ఇతర వ్యక్తులకు ప్రేమ్ మండూరి బినామీగా ఉన్నారని ఈడీ తరపు లాయర్ వాదనలు వినిపిస్తున్నారు.