కాంగ్రెస్ కార్యకర్తల వినూత్న నిరసన.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి పిండప్రధానం చేసిన..

Karimnagar: కాలువల నిర్మాణానికి తట్టెడు మట్టి కూడా తీయలేదంటూ ఆగ్రహం

Update: 2023-06-26 11:45 GMT

కాంగ్రెస్ కార్యకర్తల వినూత్న నిరసన.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి పిండప్రధానం చేసిన.. 

Karimnagar: కరీంనగర్ జిల్లా షానగర్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి పిండప్రధానం చేశారు. 2019లో కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేసినా... బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా తీయలేదంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చొప్పదండి నియోజకవర్గంలో ఒక్క ఎకరాకు కూడా ప్రభుత్వం నీరు ఇవ్వలేదని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించారు. 

Tags:    

Similar News