హైదరాబాద్ మోతీనగర్‌లో ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభం

హైదరాబాద్ మోతీనగర్‌లో ఇందిరమ్మ కాంటీన్‌ను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.

Update: 2025-09-29 06:55 GMT

హైదరాబాద్ మోతీనగర్‌లో ఇందిరమ్మ కాంటీన్‌ను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. సీఎం ఆదేశాలతో ఇందిరమ్మ క్యాంటీన్‌లను ప్రారంభించామని పొన్నం తెలిపారు. నగర వ్యాప్తంగా 60 ఇందిరమ్మ క్యాంటీన్‌లలో భోజనం, 5 రూపాయలకే బ్రేక్ ఫాస్ట్ కూడా అందిస్తున్నామన్నారు. ప్రభుత్వంపై ఆర్థికంగా భారం పడినప్పటికీ.. స్వల్ప రేట్లకే పేద వారికీ నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్, భోజనం అందిస్తున్నామని పొన్నం పేర్కొన్నారు.

Similar News