Weather Report: వచ్చే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు
Weather Report: హైదరాబాద్ నగరాన్ని కమ్మేసిన ముసురు.. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన
Weather Report: వచ్చే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు
Weather Report: తెలుగు రాష్ట్రాల్లో వానలు మొదలయ్యాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఆగకుండా చిరు జల్లులు కురుస్తున్నాయి. హైదరాబాద్ అంతటా మేఘాలు కమ్మేసి... చిరుజల్లులు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల 72 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు కురిసే అవకాశం ఉందని వాతారణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, రేపు అది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు