Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైళ్లు నిలిపివేత..
Hyderabad Metro: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో 'అగ్నిపథ్' నిరసనల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైళ్లను రద్దు చేశారు.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైళ్లు నిలిపివేత..
Hyderabad Metro: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో 'అగ్నిపథ్' నిరసనల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైళ్లను రద్దు చేశారు. నగరంలోని అన్ని మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి ప్రకటించారు. రేపటి నుంచి యధావిధిగా సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సర్వీసులు రద్దచేసిన నేపథ్యంలో మెట్రో స్టేషన్లకు ప్రయాణికులు రావొద్దని ఆయన కోరారు. దీంతో ప్రయాణికులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.