KTR: హైదరాబాద్ గ్లోబల్ ర్యాకింగ్‌లో నెంబర్ 1 గా ఉంది
KTR: తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోంది
KTR: హైదరాబాద్ గ్లోబల్ ర్యాకింగ్‌లో నెంబర్ 1 గా ఉంది
KTR: ప్రపంచలోని అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ హైదరాబాద్‌లో ఉందని గర్వంగా చెబుతున్నారన్నారు మంత్రి కేటీఆర్. శంషాబాద్‌లోని GMR ఏరో టెక్నిక్‌లో అమెజాన్ ఎయిర్ కార్గో విమానం ప్రైమ్ ఎయిర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని, గత కొనేళ్లుగా హైదరాబాద్ గ్లోబల్ ర్యాంకింగ్‌లో నెంబర్ వన్‌గా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు.