Hero Siddharth: హీరో సిద్ధార్థ్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదు
Siddharth Tweet Controversy: సైనా నెహ్వాల్‌పై ట్వీట్ వివాదం సిద్థార్థ్‌ను వీడడంలేదు.
Hero Siddharth: హీరో సిద్ధార్థ్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదు
Siddharth Tweet Controversy: సైనా నెహ్వాల్‌పై ట్వీట్ వివాదం సిద్థార్థ్‌ను వీడడంలేదు. ఇవాళ ఉదయం సైనాకు క్షమాపణలు చెప్పినప్పటికీ సిద్ధార్థ్‌పై కేసు నమోదయింది. సైనా నెహ్వాల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని సామాజికవేత్త ప్రేరణ సైబర్‌క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. ప్రేరణ ఫిర్యాదుతో ఐటీ యాక్ట్ 67, 509 సెక్షన్ల కింద సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.