Hyderabad: హైదరాబాద్‌లో భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్ల పట్టివేత
Hyderabad: జిమ్స్‌లో ఎక్సైజ్ చేస్తున్న యువకులే టార్గెట్
Hyderabad: హైదరాబాద్‌లో భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్ల పట్టివేత
Hyderabad: హైదరాబాద్‌లో భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు పట్టుబడ్డాయి. జిమ్స్‌లో ఎక్సైజ్ చేస్తున్న యువకులే టార్గెట్‌గా నిందుతులు స్టెరాయిడ్స్ సప్లయ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఓం ప్రకాష్, నరేష్, సయ్యద్ ఫరూక్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 180 ఇంజెక్షన్లు, 1,100 మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. తక్కువ సమయంలో శరీరాన్ని ఫిట్‌గా మార్చుకునేందుకు యువత స్టెరాయిడ్ ఇంజెక్లన్లను వాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.