High Court: రాష్ట్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాల్సిందే..
Republic Day Celebrations: గణతంత్ర వేడుకలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
Republic Day Celebrations: రాష్ట్ర ప్రభుత్వం వేడుకలు నిర్వహించాల్సిందే
Republic Day Celebrations: తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలపై హైకోర్టు తీర్పు వెలువరించింది. గణతంత్ర వేడుకలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వేడుకలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. పరేడ్‌తో కూడిన వేడుకలు జరగాలని దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు 1950 నుండి జరుగుతున్నాయని గుర్తు చేసింది. ఇక గణతంత్ర వేడుకల నిర్వహణపై కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్ తెలంగాణ పాటించాలని ఎక్కడా పరేడ్ నిర్వహించాలో ప్రభుత్వం నిర్ణయించుకోవాలని హైకోర్టు సూచించింది.