High Court: కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై హైకోర్టులో విచారణ..
High Court: మాస్టర్‌ప్లాన్ నిర్ణయాన్ని హోల్డ్‌లో పెట్టామని హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం
High Court: కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై హైకోర్టులో విచారణ.. హోల్డ్‌లో పెట్టామని హైకోర్టు
High Court: కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. మాస్టర్‌ప్లాన్ నిర్ణయాన్ని హోల్డ్‌లో పెట్టామని హైకోర్టుకు టీఎస్ సర్కార్ తెలిపింది. కోర్టుకు తెలపకుండా మాస్టర్‌ప్లాన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 17కు వాయిదా వేసింది.