Green India Challange: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో సూపర్‌ స్టార్‌ కృష్ణ

Green India Challenge: ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ పిలుపుతో మొక్కలు నాటిన కృష్ణ

Update: 2021-05-31 10:39 GMT

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న హీరో కృష్ణ(ఫైల్ ఇమేజ్)

Green India Challange: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సూపర్‌ స్టార్‌ కృష్ణ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం అందరి బాధ్యతన్నారు. గతంలో కూడా తాను గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలియజేశారు.

Tags:    

Similar News