Cyclone Montha: వికారాబాద్ జిల్లాలో దంచికొడుతున్న వర్షాలు.. వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవు
Cyclone Montha: వికారాబాద్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. తాండూరులో గత రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
Cyclone Montha: వికారాబాద్ జిల్లాలో దంచికొడుతున్న వర్షాలు.. వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవు
Cyclone Montha: వికారాబాద్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. తాండూరులో గత రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా విద్యాసంస్థలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. వానల కారణంగా వార్డులలో మున్సిపల్ కమిషనర్ స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని పోలీసులు, మున్సిపల్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.