మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు.. నీటమునిగిన వేలాది ఎకరాల పంట
Mahabubnagar: లబోదిబోమంటున్న రైతన్నలు
మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు.. నీటమునిగిన వేలాది ఎకరాల పంట
Mahabubnagar: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట భారీ వర్షాల కారణంగా నెలకొరిగింది. దీంతో రైతన్నలు ఆదిలోనే నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి దాపరించింది.