హైదరాబాద్‌లో భారీ వర్షం

Update: 2019-10-06 08:42 GMT

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ముషీరాబాద్‌, అంబర్‌పేట, నాగోల్స్‌ బండ్లగూడ, దిల్‌సుఖ్‌ నగర్‌, మలక్‌పేట, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, సైదాబాద్‌, చంపాపేట్‌, సరూర్‌నగర్‌, బేగంపేట్‌ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.  

Tags:    

Similar News