Bandi Sanjay: ఆరు గ్యారెంటీలను మర్చిపోవడానికి కాంగ్రెస్ గాడిదగుడ్డు డ్రామాలు
Bandi Sanjay: మతపరమైన రిజర్వేషన్లను తీసుకురావడానికి కాంగ్రెస్ యత్నిస్తుంది
Bandi Sanjay: ఆరు గ్యారెంటీలను మర్చిపోవడానికి కాంగ్రెస్ గాడిదగుడ్డు డ్రామాలు
Bandi Sanjay: ఆరు గ్యారెంటీల అమలును మర్చిపోవడానికే కాంగ్రెస్ గాడిదగుడ్డు డ్రామాలు చేస్తుందని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ మాయ మాటలు నమ్మిమరోసారి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ మతపరమైన రిజర్వేషన్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని బండి సంజయ్ ఆరోపించారు.