NIT Warangal: వరంగల్ నిట్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం
NIT Warangal: వరంగల్ N.I.Tలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దాదాపు 60 మందికి పైగా విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు.
NIT Warangal: వరంగల్ నిట్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం
NIT Warangal: వరంగల్ N.I.Tలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దాదాపు 60 మందికి పైగా విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. నిన్న సాయంత్రం N.I.Tలో స్ప్రింగ్ స్ప్రి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 60 మందికిపైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. వారిని అజారా హాస్పిటల్‌కు తరలించి... చికిత్స అందిస్తున్నారు. అయితే ఫుడ్ పాయిజన్ ఘటనను N.I.T యాజమాన్యం గోప్యంగా ఉంచుతోంది.
60 మందికి పైగా అస్వస్థతకు గురైన బయటికి తెలవకుండా అత్యంత గోప్యంగా చికిత్స అందిస్తుండటంతో నిట్ నిర్వాహకులపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. నిట్ లో విద్యార్థుల భద్రత గాలికి వదిలేశారని.. విద్యార్థులు కూడా విచ్చలవిడిగా క్యాంపస్ లోనే బహిరంగంగానే మద్యం సేవించడం అశ్లీలంగా ప్రవర్తించడం.. అసలు N.I.Tలో ఏం జరుగుతుందోనన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. N.I.T నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.