Amit Shah: ఇవాళ నిజామాబాద్ జిల్లాలో హోంమంత్రి అమిత్ షా పర్యటన
Amit Shah: సాయంత్రం విశాల జనసభలో ప్రసంగించనున్న అమిత్ షా
Amit Shah: ఇవాళ నిజామాబాద్ జిల్లాలో హోంమంత్రి అమిత్ షా పర్యటన
Amit Shah: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించబోతున్నారు. విశాల జనసభ పేరుతో సాయంత్రం గిరిరాజ్ కళాశాల మైదానంలో జరిగే సభలో అమిత్ షా ప్రసగించనున్నారు. సభ కోసం బీజేపీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సభ విజయవంతం చేసేందుకు ఎంపీ అర్వింద్ ఆధ్వర్యంలో భారీగా జన సమీకరణ చేస్తున్నారు.