Telangana: తెలంగాణ వ్యాప్తంగా భానుడి భగభగలు.. ఉక్కపోత, వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి

Telangana: నిప్పుల కుంపటిలా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా

Update: 2024-05-05 13:00 GMT

తెలంగాణ వ్యాప్తంగా భానుడి భగభగలు.. ఉక్కపోత, వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి

Telangana: తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భగభగ మండుతున్నాయి. రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరాలో అత్యధికంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం నుంచి ఉక్కపోత, రాత్రివేళల్లో వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం వేళల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి.

Tags:    

Similar News