Sridhar Babu: తన తండ్రి ఆశయాల మేరకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా
Sridhar Babu: అధికారికంగా జయంతి ఉత్సవాలను నిర్వహించడం సంతోషం
Sridhar Babu: తన తండ్రి ఆశయాల మేరకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా
Sridhar Babu: దివంగత మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. మంథనిలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు విగ్రహానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పూలమాల వేసి నివాళి అర్పించారు. తన తండ్రి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.