ప్రపంచ ఫోటో గ్రఫీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న హరీశ్‌రావు

Update: 2019-08-19 16:05 GMT

ఒక ఫోటో ప్రభుత్వ ఆలోచనలో ఎంతో మార్పు తెస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఫోటో మానవ జీవితాన్ని,గ్రామ స్వరూపాలను సమాజ మార్పు వైపు మళ్ళిస్తుందని హరీష్‌రావు ప్రశంసించారు. సిద్దిపేట ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ ఫోటో గ్రఫీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. పాత జ్ఞాపకాలు కొత్తతరాలు గుర్తు చేసుకొనేందుకు రేపటి తరానికి ఫొటో ఉపయోగపడుతుందన్నారు. ఎన్నో చరిత్రలు తెలియజేసే... ఆలోజింపజేసే శక్తి ఫోటోకు,ఫోటో గ్రాఫర్స్‌కు ఉంటుందన్నారు.

Tags:    

Similar News